హైదరాబాద్: 28°C
తెలంగాణ

ప్రజావాణిలో 08 ఫిర్యాదులు స్వీకరణ

NGKL: ప్రజావాణి కార్యక్రమంలో భాగంగా వివిధ ప్రాంతాల నుండి వచ్చిన ఫిర్యాదుదారుల నుండి 08 అర్జీలను నాగర్ కర్నూల్ జిల్లా ఎస్పీ డా. సంగ్రామ్ సింగ్ జి పాటిల్ స్వీకరించారు. అనంతరం వారితో స్వయంగా మాట్లాడి సమస్యలను అడిగి తెలుసుకుని, వాటి పరిష్కారానికి తక్షణమే తగిన చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులను ఆయన ఆదేశించారు.