NGKL: జిల్లాలో ప్రధానమంత్రి దన్ ధాన్య యోజన పనులను లక్ష్యాల మేరకు పూర్తి చేయాలని కలెక్టర్ హేమంత్ కేశవ్ పాటిల్ ఆదేశించారు. 11 శాఖల ఆధ్వర్యంలో జరుగుతున్న పనులు, నిధుల వినియోగంపై కేంద్ర జాయింట్ సెక్రటరీ టీ. నితిన్ వీడియో కాన్ఫరెన్స్‌లో సమీక్షించారు. శాఖల అధికారులు సమన్వయంతో గడువులోగా పనులు పూర్తి చేయాలని కలెక్టర్ సూచించారు.
తెలంగాణ
PM దన్ ధాన్య పనులు పూర్తి చేయాలి:కలెక్టర్


