రిటైల్ విపణిలో ఉన్న తమ చిన్న వాణిజ్య వాహనాల(SCV) పికప్ విభాగం అద్భుతంగా రాణిస్తోందని టాటా మోటార్స్ ప్రకటించింది. 2026-27 తొలి త్రైమాసికంలో విద్యుత్ SCVల్లో 4 రెట్లకు పైగా వృద్ధి సాధించి, సుమారు 3,200 వాహనాలను విక్రయించినట్లు సంస్థ తెలిపింది. తమ వద్ద 850కి పైగా EV బస్సుల ఆర్డర్లు ఉన్నాయని, 'పీఎం-ఈబస్ సేవా'లో రాబోయే కొత్త టెండర్ల పైనా ఆశాభావంతో ఉన్నామని సంస్థ పేర్కొంది.
వ్యాపారం
'పీఎం-ఈబస్ సేవా' టెండర్లపై టాటా ఆశలు


