స్మార్ట్‌ఫోన్, ఇంటర్నెట్ లేకపోయినా ఇకపై సులభంగా యూపీఐ చెల్లింపులు చేయొచ్చు. కీప్యాడ్ ఫోన్ వినియోగదారుల కోసం ఫోన్‌పే.. 'యూపీఐ 123పే' అనే కొత్త ఫీచర్‌ను లాంచ్ చేసింది. దీనిద్వారా ఎలాంటి నెట్ కనెక్షన్ లేకుండానే డబ్బులు పంపొచ్చు. దేశవ్యాప్తంగా ఉన్న 20 కోట్ల మంది ఫీచర్ ఫోన్ యూజర్లకు డిజిటల్ సేవలను చేరువ చేయడమే లక్ష్యంగా ఈ కొత్త సర్వీసును తీసుకొచ్చారు.
వ్యాపారం
ఇంటర్నెట్ లేకపోయినా ఫోన్‌పే వాడొచ్చు


