కామారెడ్డి జిల్లా కేంద్రంలోని కలెక్టర్ కార్యాలయంలో బీసీ సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో విముక్తా జాతుల దినోత్సవం నేడు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి అదనపు కలెక్టర్ విక్టర్ హాజరై జ్యోతిబాపూలే చిత్రపటానికి పూలమాలవేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. సంచార విముక్త జాతుల అభివృద్ధికి ప్రభుత్వం అమలు చేసిన సంక్షేమ పథకాలను సద్వినియోగం చేసుకోవాలన్నారు.
తెలంగాణ
ఘనంగా విముక్త జాతుల దినోత్సవం


