AKP: సీఎం చంద్రబాబు బుధవారం (సెప్టెంబర్ 2) పాయకరావుపేటలో పర్యటించనున్నారు. మధ్యాహ్నం 2:20 గంటలకు పీఎల్ పురం చేరుకుని, 2:45 గంటలకు పోలవరం ఎడమ కాలువ వద్ద గోదావరి జలాలకు జలహారతి సమర్పిస్తారు. అనంతరం పీఎల్ పురంలో జరిగే బహిరంగ సభలో పాల్గొంటారు. తిరిగి సాయంత్రం 5:35 గంటలకు ఉండవల్లి బయలుదేరతారని అధికారులు ఓ ప్రకటనలో పేర్కొన్నారు.
ఆంధ్రప్రదేశ్
సీఎం షెడ్యూల్ ఖరారు..!


