PPM: దివంగత సీఎం వైఎస్ రాజశేఖరరెడ్డి 17వ వర్ధంతిని సెప్టెంబర్ 2న నియోజకవర్గంలోని అన్ని గ్రామాలు, వార్డుల్లో ఘనంగా నిర్వహించాలని మాజీ ఎమ్మెల్యే అలజంగి జోగారావు పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా వైఎస్ఆర్ విగ్రహాలకు పూలమాలలు వేసి నివాళులర్పించడంతో పాటు సేవా కార్యక్రమాలు చేపట్టాలని సూచించారు. పార్వతీపురంలోని YSR విగ్రహం వద్ద జరిగే కార్యక్రమంలో పాల్గొనాలని కోరారు.
ఆంధ్రప్రదేశ్
సెప్టెంబర్ 2న వైఎస్ఆర్ వర్ధంతి కార్యక్రమాలు


