సత్యసాయి: తలుపుల మండలంలోని కస్తూర్బా గాంధీ బాలికల వసతి గృహాన్ని, కుర్లి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలను ఎమ్మెల్సీ భూమిరెడ్డి రాంగోపాల్ రెడ్డి ఆకస్మికంగా తనిఖీ చేశారు. పాఠశాలల్లో విద్యార్థులకు అందుతున్న విద్యాబోధన, భోజన వసతి, మౌలిక వసతులను పరిశీలించారు. విద్యార్థుల విద్యా ప్రమాణాలు పెంచేలా బోధన అందించాలని ఉపాధ్యాయులకు సూచించారు.
ఆంధ్రప్రదేశ్
పాఠశాలలను ఆకస్మిక తనిఖీ చేసిన ఎమ్మెల్సీ


