హైదరాబాద్: 28°C
వార్తలు

VIDEO: 'మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలి'

SKLM: ఆమదాలవలస ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఈగల్ టీం సభ్యులు రామచంద్రం ‘డ్రగ్స్ వద్దు బ్రో’ కార్యక్రమాన్ని సోమవారం నిర్వహించారు. విద్యార్థులకు మాదకద్రవ్యాల అనర్థాలపై అవగాహన కల్పించారు. విద్యార్థులు మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలని సూచించారు. డ్రగ్స్ విక్రయాలు, వినియోగం పై సమాచారం ఉంటే టోల్‌ ఫ్రీ నంబర్ 1972కు తెలియజేయాలని అన్నారు.