హైదరాబాద్: 28°C
వార్తలు

ఢిల్లీలో సీజేపీ నిరసన రద్దు

ఈ నెల 5న ఢిల్లీలో నిర్వహించ తలపెట్టిన నిరసనను రద్దు చేస్తున్నట్లు సీజేపీ ప్రకటించింది. దేశవ్యాప్తంగా నీట్ ఆందోళనకారులపై నమోదైన FIRలను రద్దు చేయాలంటూ కేంద్రం సుప్రీంకోర్టు కోరింది. ఈ నేపథ్యంలో తన ఆందోళనలను విరమించుకుంటున్నట్లు సీజేపీ సర్వోన్నత న్యాయస్థానానికి తెలిపింది. కాగా, దేశవ్యాప్తంగా విద్యార్థులపై నమోదైన FIRలను సుప్రీంకోర్టు కొట్టివేసింది.