హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

నూతన జిల్లా న్యాయమూర్తికి శుభాకాంక్షలు

KDP: నూతన జిల్లా ప్రధాన ,సెషన్స్‌ న్యాయమూర్తి రామగోపాల్‌ను పలువురు అధికారులు, న్యాయవర్గాలు, మీడియా ప్రతినిధులు మర్యాదపూర్వకంగా కలిసి శుభాకాంక్షలు తెలిపారు. సెప్టెంబర్‌ 12న జరగనున్న జాతీయ లోక్‌ అదాలత్‌ ద్వారా పెండింగ్‌ కేసులను సత్వర పరిష్కరించుకోవాలని న్యాయమూర్తి సూచించారు. కార్యక్రమంలో DLSA సెక్రటరీ బాబా ఫక్రుద్దీన్‌ పాల్గొన్నారు.