హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

VIDEO: వృద్ధాశ్రమంలో వృద్ధులకు అన్నదానం

కృష్ణా: గుడివాడ బేతవోలులోని శాంతి వృద్ధాశ్రమంలో మారెడ్డి పవన్ కుమార్ రెడ్డి జన్మదిన సందర్భంగా వృద్ధులకు నూతన వస్త్రాలు, అన్నదాన కార్యక్రమాన్ని సోమవారం నిర్వహించారు. ఈ సందర్భంగా సబ్ ఇన్‌స్పెక్టర్ ఆఫ్ పోలీస్ సుభాషిని వృద్ధులకు అన్నదాన కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో పుట్టి హరి కుమార్ యాదవ్, తిరుపతయ్య, లాజర్ తదితరులు పాల్గొన్నారు.