హైదరాబాద్: 28°C
వార్తలు

నీటి ప్రవాహాన్ని పరిశీలించిన అధికారులు

BPT: అద్దంకి బ్రాంచ్ కెనాల్‌ 18/0 వద్ద నీటి ప్రవాహాన్ని అధికారులు సోమవారం పరిశీలించారు. అద్దంకి ఈఈతో పాటు సంతమాగులూరు డీఈ, ఏఈ, డీసీ అధికారులు, సిబ్బంది కెనాల్‌ వద్దకు చేరుకుని నీటి ప్రవాహం, కాలువలో నీటి పరిస్థితిని పరిశీలించారు. కెనాల్‌ ద్వారా ఆయకట్టు ప్రాంతాలకు నీరు సక్రమంగా అందుతున్న తీరును అధికారులు పరిశీలించి వివరాలను తెలుసుకున్నారు.