హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

'సెప్టెంబర్‌ 12న జాతీయ లోక్‌ అదాలత్‌'

KDP: ప్రజలకు సత్వర న్యాయం అందించడంతో పాటు పెండింగ్ కేసులను రాజీ మార్గంలో పరిష్కరించేందుకు సెప్టెంబర్ 12న జాతీయ లోక్ అదాలత్ నిర్వహించనున్నట్లు డీఎల్ఎస్ఏ ఛైర్మన్, జిల్లా ప్రధాన న్యాయమూర్తి రామ్‌గోపాల్ తెలిపారు. గత జూలై లోక్ అదాలత్‌లో జిల్లాలో 1,05,789 కేసులు పరిష్కరించి రాష్ట్రంలో రెండో స్థానంలో నిలిచామని తెలిపారు.