హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

'భోజన కార్మికులకు పెండింగ్ బిల్లులు చెల్లించాలి'

BPT: అద్దంకి మధ్యాహ్న భోజన కార్మికులకు మూడు నెలలుగా పెండింగ్‌లో ఉన్న బిల్లులు, వేతనాలను వెంటనే చెల్లించాలని సీఐటీయూ మండల కన్వీనర్ తంగిరాల వెంకటేశ్వర్లు డిమాండ్ చేశారు. ఎంఈవో కార్యాలయంలో శిక్షణ సందర్భంగా కార్మికుల సమస్యలను సీఐటీయూ బృందం తెలుసుకుంది. జూన్, జూలై, ఆగస్టు నెలల బిల్లులు అందలేదని కార్మికులు తెలిపారు.