HNK: గ్రేటర్ వరంగల్ మున్సిపాలిటీ సర్కిల్ కార్యాలయం-2 ఎదుట సిపిఎం కార్యకర్తలు సోమవారం ఆందోళన నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా సహాయ కార్యదర్శి చుక్కయ్య మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రభుత్వం నిరుపేదల గుడిసెలకు ఇంటి నెంబర్లు కేటాయించాలని డిమాండ్ చేశారు. ఈ సమావేశంలో మండల పార్టీ కార్యదర్శి ఓరుగంటి సాంబయ్య, జంపాల రమేష్ పాల్గొన్నారు.
తెలంగాణ
గ్రేటర్ సర్కిల్ కార్యాలయం ఎదుట సీపీఎం ఆందోళన


