KMM: వివక్షకు గురైన విముక్తి జాతుల అభివృద్ధికి ప్రభుత్వం, సమాజం సమిష్టిగా కృషి చేయాల్సిన అవసరం ఉందని సహాయ వెనుకబడిన తరగతుల అభివృద్ధి అధికారిణి గ్రేసమ్మ తెలిపారు. సోమవారం కలెక్టరేట్లో విముక్తి జాతుల దినోత్సవం నిర్వహించారు. విముక్తి జాతుల హక్కులను పరిరక్షిస్తూ వారి జీవన ప్రమాణాలను మెరుగుపరిచేందుకు సంక్షేమ కార్యక్రమాలను సమర్థవంతంగా అమలు చేయాలన్నారు.
తెలంగాణ
'విముక్తి జాతుల అభివృద్ధికి సమిష్టిగా కృషి చేయాలి'


