WGL: విద్యుత్ భవన్‌లో అకౌంట్స్ విభాగం ఏఏవోగా పనిచేసిన చెన్నూరి హనుమంతరెడ్డి ఉద్యోగ విరమణ కార్యక్రమం సోమవారం నిర్వహించారు. టీజీఎన్‌పీడీసీఎల్ సీఎండీ కర్నాటి వరుణ్‌రెడ్డి ముఖ్య అతిథిగా హాజరై హనుమంతరెడ్డిని శాలువా, మెమొంటోతో సత్కరించారు. అంకితభావం, క్రమశిక్షణతో విధులు నిర్వర్తించి సంస్థ అభివృద్ధికి కృషి చేశారని సీఎండీ కొనియాడారు.
తెలంగాణ
హనుమంతరెడ్డి సేవలు అభినందనీయం: సీఎండీ


