హైదరాబాద్: 28°C
తెలంగాణ

జర్మనీ యూనివర్సిటీతో కాకతీయ యూనివర్సిటీ ఒప్పందం

WGL: జర్మనీలోని రూట్లింగెన్ యూనివర్సిటీతో కాకతీయ యూనివర్సిటీ అవగాహన ఒప్పందం కుదుర్చుకుంది. వీసీ ఆచార్య కె.ప్రతాప్ రెడ్డి సమక్షంలో రిజిస్ట్రార్ వి.రామచంద్రం ఒప్పంద పత్రాలు మార్చుకున్నారు. దీంతో విద్యార్థులకు 3+2 మాస్టర్స్ కోర్సు ద్వారా జర్మనీలో ఉన్నత విద్య అభ్యసించే అవకాశం కలగనుంది. కంప్యూటర్ సైన్స్ AI, ML తదితర విభాగాల్లో విద్యార్థులను అవకాశం కలగనుంది.