ELR: జనసేన అధినేత, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించాలని ఉంగుటూరు ఎమ్మెల్యే పత్సమట్ల ధర్మరాజు పిలుపునిచ్చారు. ఈ మేరకు నియోజకవర్గంలోని నాలుగు మండలాల జనసేన ముఖ్య నాయకులతో ఆయన సోమవారం సన్నాహక సమావేశం నిర్వహించారు. జన్మదినం సందర్భంగా చేపట్టనున్న యువజన విభాగం ఆవిష్కరణ, నియోజకవర్గ స్థాయి భారీ ర్యాలీ ఏర్పాట్లపై నాయకులతో చర్చించారు.
ఆంధ్రప్రదేశ్
జనసేన ముఖ్య నాయకులతో ఎమ్మెల్యే సమీక్ష


