BDK: భద్రాచలం మండల కేంద్రంలో సోమవారం నర్సు ఊకె శిరీష మృతి ఘటనపై విద్యార్థులు ధర్నా నిర్వహించారు. శిరీష కుటుంబానికి న్యాయం చేయాలని, ఘటనపై నిష్పక్షపాత దర్యాప్తు చేపట్టి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. మహిళలు, నర్సుల భద్రతకు ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని కోరారు.
తెలంగాణ
శిరీషకు న్యాయం చేయాలని విద్యార్థుల ధర్నా


