హైదరాబాద్: 28°C
తెలంగాణ

కరీంనగర్ జిల్లాలో భూభారతి రీసర్వేకు వేగం

KNR: భూభారతి రీసర్వేలో భాగంగా జిల్లాలో ఒక నాన్‌-కేడస్ట్రల్, 70 కేడస్ట్రల్ గ్రామాలను ఎంపిక చేశారు. 16 గ్రామాలకు 32 మంది లైసెన్స్‌డ్‌ సర్వేయర్లను నియమించి ప్రభుత్వ సర్వేయర్ల పర్యవేక్షణలో పనులు చేపట్టారు. నాన్‌-కేడస్ట్రల్ గ్రామంలో రీసర్వే పూర్తికాగా, సర్వేయర్లకు పారితోషికం చెల్లించారు. తొలి విడతలో 7, రెండో విడతలో 9 గ్రామాల్లో గ్రామసభలు నిర్వహించారు.