MHBD: కురవి మండలం సూదనపల్లి గ్రామానికి చెందిన తాటిపాముల గోవిందమ్మ అనారోగ్యంతో బాధపడుతూ HYD నిమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతుంది. ఈ క్రమంలో ఆమె వైద్య ఖర్చుల కోసం ప్రభుత్వ విప్ డా.రాంచందర్ నాయక్ ప్రత్యేక చొరవ తీసుకొని, రూ.5 లక్షల LOC ని మంజూరు చేయించారు. ఈ LOC కాపీని సోమవారం ఆమె కుటుంబ సభ్యులకు ప్రభుత్వ విప్ అందజేశారు.
తెలంగాణ
LOC కాపీ అందజేసిన ప్రభుత్వ విప్


