TG: మహారాష్ట్రలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. పుణ్యక్షేత్రాలు సందర్శించి వస్తుండగా ప్రమాదవశాత్తు జీపు బోల్తా పడింది. ఈ ఘటనలో నలుగురు నిర్మల్ జిల్లా వాసులు మృతి చెందారు. మరో ఐదుగురికి గాయాలు కాగా, ఆస్పత్రికి తరలించారు. మృతులు నిర్మల్ జిల్లా కుబీర్ వాసులుగా పోలీసులు గుర్తించారు.
క్రైమ్
రోడ్డు ప్రమాదం.. నలుగురు మృతి


