హైదరాబాద్: 28°C
క్రైమ్

రోడ్డు ప్రమాదం.. ముగ్గురు మృతి

AP: సత్యసాయి జిల్లాలో రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. నల్లమాడ మండలం అరవవాండ్లపల్లి తండా దగ్గర ఓ బైకు అదుపుతప్పి చెట్టును ఢీకొంది. ఈ ప్రమాదంలో ముగ్గురు వ్యక్తులు అక్కడికక్కడే మృతి చెందారు. మృతుల్లో ఇద్దరు యువకులు, ఓ బాలుడు ఉన్నారు.