AP: అనంతపురం జిల్లా పాపంపేటలో దారుణ హత్య జరిగింది. భరద్వాజ అనే వ్యక్తిని దుండగులు నరికి చంపారు. భరద్వాజకు వివాహిత చందనతో అక్రమ సంబంధం ఉంది. ఇది ఆమె భర్త శ్రీహరికి తెలిసింది. అతడిని ఎలాగైనా చంపాలని నిర్ణయించుకున్నాడు. చందనతోనే భరద్వాజకు శ్రీహరి ఫోన్ చేయించి.. అనంతపురం శివారుకి పిలిపించాడు. అక్కడ మరికొందరితో కలిసి భరద్వాజను దారుణంగా నరికి చంపాడు.
క్రైమ్
భార్యతో అఫైర్ పెట్టుకున్నాడని నరికి చంపాడు


