GNTR: రజక కమ్యూనిటీ హాల్‌కు స్థలం కేటాయించి నిర్మాణం పూర్తి చేయాలని ఏపీ రజక వృత్తిదారుల సంఘం జిల్లా అధ్యక్షుడు వెంకట నరసయ్య డిమాండ్ చేశారు. ఈ నెల 31న కలెక్టరేట్ వద్ద ధర్నా చేపడుతున్నట్లు ఆయన పేర్కొన్నారు. కావున ఈ విషయాన్ని గమనించి అంతా పాల్గొని ఈ దారుణాలు జయప్రదం చేయాలని ఆయన కోరారు.
ఆంధ్రప్రదేశ్
రేపు కలెక్టర్ కార్యాలయం వద్ద రజకులు ధర్నా


