SKLM: కోటబొమ్మాళి విద్యుత్ ఉపకేంద్రం పరిధిలో నిర్వహణ పనుల కారణంగా సోమవారం ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు విద్యుత్ సరఫరా నిలిచిపోతుందని ఈఈ నరసింహకుమార్ ఒక ప్రకటనలో తెలిపారు. ఈ మేరకు ఆయా ప్రాంతాల ప్రజలు సహకరించాలని, అత్యవసర పనులు ముందుగానే పూర్తి చేసుకోవాలని ఆయన కోరారు.నిర్వహణ పనులు పూర్తయిన వెంటనే సరఫరా పునరుద్ధరిస్తామని పేర్కొన్నారు.
ఆంధ్రప్రదేశ్
రేపు విద్యుత్ సరఫరాకు అంతరాయం


