హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

రేపు విద్యుత్ సరఫరాకు అంతరాయం

VSP: 50వ వార్డు మురళీనగర్ 11 కేవీ ఫీడర్ పరిధిలో నిర్వహణ పనుల కారణంగా సోమవారం ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు విద్యుత్ సరఫరాలో అంతరాయం కలుగుతుందని ఈఈ బి.కె.నాయుడు ఒక ప్రకటనలో తెలిపారు. స్కేటింగ్ పార్కు, స్పెన్సర్స్, తెన్నేటినగర్, వాకర్స్ పార్కు, బాలభాను పాఠశాల రోడ్డు, హరిత పార్క్ ప్రాంతాలకు ఈ కోతలు వర్తిస్తాయని పేర్కొన్నారు.