VSP: నరవ నుంచి TSRకు నీటిని తరలించే ప్రధాన పైప్‌లైన్‌కు మరమ్మతులు, అనుసంధాన పనులు చేపట్టనున్న నేపథ్యంలో సోమవారం తూర్పు, పశ్చిమ, ఉత్తర జోన్ల పరిధిలో నీటి సరఫరా నిలిపివేస్తున్నట్లు మంచినీటి పర్యవేక్షక ఇంజినీర్ పల్లంరాజు తెలిపారు. అత్యవసరమైన వారికి ట్యాంకర్ల ద్వారా నీటిని పంపిస్తామని, సెప్టెంబర్ 1 నుంచి యథావిధిగా సరఫరా చేస్తామని పేర్కొన్నారు.
ఆంధ్రప్రదేశ్
రేపు నీటి సరఫరాకు అంతరాయం


