హైదరాబాద్: 28°C
క్రైమ్

రెండు బస్సులు ఢీ.. ఆరుగురికి తీవ్ర గాయాలు

AP: శ్రీ సత్యసాయి జిల్లా మడకశిర మండలం ఆముదాలగొంది వద్ద రోడ్డు ప్రమాదం జరిగింది. ఓ ప్రైవేటు పాఠశాల బస్సును.. కర్ణాటక RTC బస్సు ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఐదురుగు విద్యార్థులు, డ్రైవర్‌కు తీవ్ర గాయాలయ్యాయి. క్షతగాత్రులను మడకశిర ప్రభుత్వ ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. కర్ణాటక RTC బస్సు అతివేగమే ఈ ఘటనకు కారణమని స్థానికులు తెలిపారు.