PLD: రొంపిచర్లలోని నాలుగు గ్రామాల్లో పోలింగ్ బూత్‌ల మార్పు, ఓటర్ లిస్ట్ జంబ్లింగ్‌ను వెంటనే నిలిపివేయాలని వైసీపీ జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ డా. గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి డీపీఓను కోరారు. అన్ని పార్టీల అభిప్రాయాలు తీసుకోకుండా ఏకపక్షంగా బూత్‌లను మార్చారని ఆరోపించారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ ఓటర్లకు ఇబ్బందులు లేకుండా పాత బూత్‌లను కొనసాగించాలని కోరారు.
ఆంధ్రప్రదేశ్
VIDEO: పోలింగ్ బూత్‌ల మార్పుపై ఆందోళన


