హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

గిడుగు రామమూర్తికి నివాళి

KRNL: పత్తికొండ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో తెలుగు భాష ఉద్యమ పితామహుడు గిడుగు వెంకట రామమూర్తి పంతులు జయంతిని నిర్వహించారు. ఎమ్మెల్యే కేఈ శ్యాంబాబు ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. తెలుగు భాష సాహిత్యానికి ఆయన చేసిన సేవలను కొనియాడారు. తెలుగు భాష అభివృద్ధి ప్రామాణీకరణలో ఆయన పాత్ర ఎంతో కీలకమన్నారు.