హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

కోసిగి ఇన్‌ఛార్జ్ తహసీల్దారు నియామకం

KRNL: కోసిగి నూతన ఇన్‌ఛార్జ్ తహసీల్దారుగా కె.గీతా ప్రియదర్శిని శనివారం నియమితులయ్యారు. కలెక్టర్ ఏ.సిరి ఆదేశాల మేరకు పెద్దకడబూరులో డిప్యూటీ తహశీల్దారుగా పనిచేస్తున్న ఆమెను డెప్యుటేషన్‌పై కోసిగికి బదిలీ చేశారు. ఇప్పటివరకు తహశీల్దారుగా ఉన్న వేణుగోపాల్‌రావు ఆదోనికి డెప్యుటేషన్‌పై బదిలీ అయ్యారు.