TG: HYD మణికొండలోని తిరుమల హిల్స్‌లోని ఓ ఇంట్లో వాషింగ్ మెషీన్ పేలి భారీగా మంటలు చెలరేగాయి. బోర్డర్ పరిధుల కారణంతోనే ఆలస్యమైందని ఫైర్ సిబ్బంది చెప్పడంతో, ఇలాంటి నిబంధనల వల్ల ప్రాణ, ఆస్తి నష్టం జరిగితే బాధ్యులెవరని జనం మండిపడ్డారు. అత్యవసర సమయంలో సరిహద్దులతో సంబంధం లేకుండా సమీపంలోని ఫైర్ స్టేషన్ సిబ్బంది స్పందించేలా అధికారులు చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.
క్రైమ్
వాషింగ్ మెషీన్ పేలి భారీ మంటలు


