హైదరాబాద్: 28°C
క్రైమ్

ఐఫోన్ కొనివ్వలేదని బాలిక ఆత్మహత్య

AP: విశాఖ కంచరపాలెం పరిధిలోని కప్పరాడలో విషాదం చోటుచేసుకుంది. ఐఫోన్ కొనివ్వలేదన్న మనస్తాపంతో 14 ఏళ్ల బాలిక ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకుంది. కూలిపనులు చేసుకుంటూ పిల్లలను పోషిస్తున్న తల్లి, అంత ఖరీదైన ఫోన్ కొనలేనని చెప్పడంతో ఈ ఘాతుకానికి పాల్పడింది. ఆస్పత్రికి తరలించగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు.