AP: పశ్చిమ గోదావరి జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. చించినాడ బ్రిడ్జ్ వద్ద మూడేళ్ల చిన్నారిని వదిలి దంపతులు గోదావరిలో దూకి సూసైడ్ చేసుకున్నారు. తణుకు మండలం వేల్పూరుకు చెందిన సాయి, శిరీష.. తమ మూడేళ్ల పాపతో కలిసి బ్రిడ్జి వద్దకు వచ్చారు. పాపను స్కూటీపై వదిలేసి గోదావరిలో దూకి ఆత్మహత్య చేసుకున్నారు. తల్లిదండ్రుల కోసం స్కూటీపై చిన్నారి ఏడుస్తున్న దృశ్యాలు స్థానికులను కలచివేసింది.
క్రైమ్
గోదావరిలో దూకి దంపతుల సూసైడ్


