SKLM: సంతబొమ్మాలిలో ఉన్న విద్యుత్తు సబ్‌స్టేషన్ పరిధిలో శనివారం విద్యుత్ మరమ్మత్తు పనులు కారణంగా సరఫరాకు అంతరాయం కలుగుతుందని ఏఈ నరసింహ కుమార్ ఓ ప్రకటనలో తెలిపారు. సంతబొమ్మాళి, కోటబొమ్మాలి, దండు గోపాలపురం ఫీడర్ పరిధిలో ఉన్న 23 గ్రామాలకు ఉ.8 గంటల నుంచి మ. 2గంటల వరకు విద్యుత్ నిలిపివేస్తున్నట్లు చేస్తున్నట్లు తెలిపారు. వినియోగదారులు సహకరించాలని కోరారు.
ఆంధ్రప్రదేశ్
రేపు విద్యుత్ సరఫరాకు అంతరాయం


