హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

అప్పారావును పరామర్శించిన మాజీ ఎమ్మెల్యే

శ్రీకాకుళంలోని మెడికవర్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న ఎచ్చెర్ల మండలం ఇబ్రహీంబాద్ సర్పంచ్ ప్రతినిధి సూర అప్పారావు ను ఎచ్చెర్ల మాజీ ఎమ్మెల్యే, సమన్వయకర్త గొర్లె కిరణ్ కుమార్ శుక్రవారం పరామర్శించారు. ఆయన ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకుని, త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. జిల్లా అధికారి ప్రతినిధి నారాయణరావు ఉన్నారు.