TG: హైదరాబాద్ ఆర్టీసీ క్రాస్‌రోడ్స్‌లో నీట్ విద్యార్థిని యశ్విత విషం తాగి బలవన్మరణానికి పాల్పడింది. కర్నూలుకు చెందిన ఆమె.. గత ఆరు నెలలుగా నీట్ పీజీ పరీక్షకు సిద్ధమవుతోంది. పరీక్షల తీవ్ర ఒత్తిడే ఈ దారుణానికి కారణమై ఉంటుందని పోలీసులు అనుమానిస్తున్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు జరుపుతున్నారు.
క్రైమ్
విషాదం.. నీట్ విద్యార్థిని సూసైడ్


