హైదరాబాద్: 28°C
క్రైమ్

ఘోర రోడ్డుప్రమాదం.. ముగ్గురు మృతి

తమిళనాడు పెరియపాలయం దగ్గర ఘోర రోడ్డుప్రమాదం చోటుచేసుకుంది. లారీని ఆటో ఢీకొన్న ఘటనలో ముగ్గురు మృతిచెందారు. మృతులు ఒకే కుటుంబానికి చెందిన వారిగా తెలుస్తోంది. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని వివరాలు సేకరిస్తున్నారు. కాగా, ఈ ప్రమాద ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.