CTR: పుంగనూరు టీడీపీ ఇంఛార్జ్‌గా ఇటీవల నియమితులైన మధుసూదన్ నాయుడు మాజీ సీఎం కిరణ్ కుమార్ రెడ్డి, ఎమ్మెల్యే కిషోర్ కుమార్ రెడ్డిని సోమవారం మర్యాదపూర్వకంగా కలిశారు. కలికిరి సమీపంలోని నగరిపల్లె వద్ద వారి స్వగృహంలో వారిని ఆయన కలిశారు. నియోజకవర్గ రాజకీయ పరిస్థితులతో పాటు, పలు అంశాలపై వారితో చర్చించారు. అనంతరం వారిని సన్మానించారు.
ఆంధ్రప్రదేశ్
మాజీ సీఎంను కలిసిన టీడీపీ ఇంఛార్జ్


