GDWL: మారమునగాల ముస్లిం మైనారిటీ కమిటీ సభ్యులు సోమవారం ఎమ్మెల్యే విజయుడును, ఎమ్మెల్సీ వెంకట్రాంరెడ్డిని వారి కార్యాలయంలో మర్యాదపూర్వకంగా కలిశారు. అనంతరం తమ సమస్యలపై వినతిపత్రం అందజేశారు. గ్రామంలో మైనారిటీలకు కేటాయించిన స్థలంలో షాదీఖానా, మైనారిటీ కమ్యూనిటీ హాల్ నిర్మాణానికి మంజూరు ఇవ్వాలని కోరారు.
తెలంగాణ
మైనార్టీ షాది ఖానా మంజూరు చేయాలని వినతి


