KNR: విముక్తి, సంచార, అర్ధసంచార జాతుల సంక్షేమానికి ప్రభుత్వం పెద్దపీట వేస్తోందని అడిషనల్ కలెక్టర్ శ్రీనివాస్ రెడ్డి అన్నారు. సోమవారం కలెక్టరేట్‌లో బీసీ సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో విముక్తి జాతుల దినోత్సవం నిర్వహించారు. 1952 ఆగస్టు 31న సంచార జాతులకు విముక్తి లభించిందని తెలిపారు. విద్య, ఉపాధి, సామాజిక భద్రత రంగాల్లో ప్రభుత్వం పథకాలు వినియోగించుకోవాలన్నారు.
తెలంగాణ
'విముక్తి జాతుల సంక్షేమానికి పెద్దపీట'


