SDPT: సిద్దిపేట టూ టౌన్ పోలీస్‌స్టేషన్ పరిధిలో నమోదైన పోక్సో, హత్య కేసులో నిందితుడు బోలో రామ్ హరిజన్ అలియాస్ సోనూకు న్యాయస్థానం జీవితకాల కఠిన కారాగార శిక్ష విధించింది. మైనర్ బాలికను వివాహం చేసుకుని హత్య చేసి మృతదేహాన్ని దాచిన కేసులో దోషిగా తేల్చింది. పోక్సో కేసులోనూ జీవిత ఖైదుతో పాటు రూ.25 వేల జరిమానా విధించింది.
తెలంగాణ
హత్య కేసులో నిందితుడికి జీవిత ఖైదు


