హైదరాబాద్: 28°C
తెలంగాణ

ఉప్పుగూడలో రోడ్డు నిర్మాణ పనులు

HYD:  ఉప్పుగూడ పరిధిలోని, తానాజీ నగర్, శివాజి నగర్‌ల మధ్యలో ఉండే ప్రదాన దారిలో, గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ వారు, డ్రైనేజీ మరమత్తులను పూర్తి చేసి, కొత్త కాంక్రీట్ రోడ్డును వేశారు. అటువైపు రాకపోకలు నిలిచిపోయాయి. రోడ్డు నిర్మాణ పనులను త్వరితగతిన పూర్తిచేయాలని స్థానికులు, వాహనదారులు కోరుతున్నారు.