హైదరాబాద్: 28°C
తెలంగాణ

ప్రజావాణిలో ఏడు అర్జీల స్వీకరణ

MNCL: లక్షెట్టిపేట ఎంపీడీవో కార్యాలయంలో నిర్వహించిన ప్రజావాణిలో ఏడు అర్జీలను స్వీకరించామని అధికారులు తెలిపారు. కలెక్టర్ ఆదేశాల మేరకు సోమవారం ఎంపీడీవో కార్యాలయంలో ప్రజావాణి కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా పలు గ్రామాల ప్రజలు వచ్చి వివిధ సమస్యలపై అర్జీలను సమర్పించారు. ఆయా అర్జీలను క్షేత్రస్థాయిలో పరిశీలించి పరిష్కరిస్తామన్నారు.