హైదరాబాద్: 28°C
తెలంగాణ

ఎస్సై సేవలు అభినందనీయం

GDWL: జిల్లా పోలీసు కార్యాలయంలో సోమవారం ఎస్సై జిక్కిబాబు పదవీ విరమణ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి జిల్లా ఎస్పీ టి. శ్రీనివాసరావు హాజరయ్యారు. అనంతరం వారు మాట్లాడుతూ.. జిక్కిబాబు పోలీసు కానిస్టేబుల్‌గా ఉద్యోగ జీవితాన్ని ప్రారంభించి, తన అంకితభావం, క్రమశిక్షణ, నిబద్ధతతో విధులు నిర్వర్తిస్తూ ఎస్సై హోదాలో పదవీ విరమణ పొందడం అభినందనీయమన్నారు.