హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

VIDEO: 'వన్య ప్రాణి సంరక్షణ చట్టం అమలు కావడం లేదు'

కోనసీమ: రాష్ట్రంలో వన్య ప్రాణి సంరక్షణ చట్టం సక్రమంగా అమలు కావడం లేదని ఎమ్మెల్సీ కుడుపూడి సూర్యనారాయణ రావు అన్నారు. జిల్లా కలెక్టరేట్ వద్ద సోమవారం ఆయన మీడియాతో మాట్లాడారు. అక్రమ తాబేళ్ల రవాణా జరుగుతున్నా అధికారులు పట్టించుకోవడం లేదని ఆరోపించారు. అధికారుల నిర్లక్ష్యం కారణంగా వన్యప్రాణులు అంతరించిపోయే ప్రమాదం ఉందన్నారు.