NGKL: కల్వకుర్తి మండలం ఎల్లికట్టలో సోమవారం రాత్రి పోచమ్మ దేవతకు ఘనంగా బోనాలు నిర్వహించారు. ఈ సందర్భంగా మహిళలు కొత్త కుండలో బోనం చేసి డప్పు, శివసత్తుల పూనకాలతో, పోతరాజు వేషదారులతో బయలుదేరి గ్రామ బోడ్రాయి చుట్టూ తిరిగి, పోచమ్మ దేవతకు నైవేద్యాన్ని సమర్పించారు. దీంతో గ్రామంలో పండుగ వాతావరణం నెలకొంది.
తెలంగాణ
VIDEO: ఘనంగా పోచమ్మ దేవత బోనాలు


